


ఓటమి వెంట వుండగా...
గెలుపుకి నేను చులకనా...
మనిషికి ఒరిముండిన..
మనసుకి నరకయాతన..
తెలుసునా.. విజయమా..
కొందరు ఓదార్చి వెళ్ళిన..
అందరు వేలేతి చూపినా..
మనసుకి నచ చెప్పటం..
నరకమే... తెలుసునా...
చరణం-౨:
ఒంటరిగా నిలబడగలనా..
విధిని వ్య్తతిరేకిస్తూ...
కలివిడిగా కనపడ గలనా..
అసలేమి అవనట్టు..
ఎందుకో... ఈ క్షణం...
అందరి వీక్షణం...
నా వైపే నేమో అనే samsayam .....